Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ…
Kubera: ‘కుబేర’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా?
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) మల్టీస్టారర్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. హోలీ యాంటిసిపేటెడ్ మూవీగా రూపొందిన ఈ…
పలుకుబడి ఉందని ఏపీలో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవద్దు: CM Revanth
ఏపీ ప్రభుత్వం(AP Govt) గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై సీఎం రేవంత్(CM Revanth Reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోని ఆల్ పార్టీ ఎంపీల(All party MPs)తో సమావేశం…
Samantha: ‘ఏ మాయ చేసావె’ రిలీజ్.. నేను ప్రమోషన్స్‌కు రావట్లే: సమంత
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏ మాయ చేసావె’ (Ye Maaya Chesave). దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జులై 18న…
Manch Vishnu: ‘కన్నప్ప’లో అవ్రామ్ కీలక పాత్ర.. కొడుకు సినీఎంట్రీపై మంచు విష్ణు ఎమోషనల్
మంచు విష్ణు(Manch Vishnu) నటిస్తున్న హిస్టారికల్ చిత్రం కన్నప్ప(Kannappa). డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్(Mohan lal), మోహన్ బాబు(Mohan Babu), ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, నయనతార(Nayanatara),…
బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: MLC Kavitha
BRS MLC కల్వకుంట్ల కవిత(Kavith) తెలంగాణ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశం పరిష్కారం కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని చూస్తోందని మండిపడ్డారు. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే చూస్తూ…
Women’s T20 World Cup-2026: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది ఇంగ్లండ్ అండ్ వేల్స్(England and Wales) వేదికగా జరగనున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్(Women’s T20 World Cup-2026) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు బుధవారం ఐసీసీ(ICC) ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది. 2026 జూన్ 12న…
The Raja Saab: ‘రాజాసాబ్’ లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు: మారుతి
రాజాసాబ్ ఓ ఎమోషన్ స్టోరీ అని, ఇలాంటి కాన్సెప్ట్తో ఇప్పటివరకు సినిమాలు రాలేదని దర్శకుడు మారుతి (Maruthi) అన్నారు. ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab). హారర్ ఫాంటసీ ఫిల్మ్‌గా ఇది…
Aarya: కోలీవుడ్లో కలకలం.. హీరో ఆర్య ఇంట్లో ఐటీ రైడ్స్
తమిళ నటుడు ఆర్య (Aarya) ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం చెన్నైలోని నివాసంతోపాటు అన్నానగర్, పలు ప్రాంతాల్లో ఉన్న ఆర్యకు చెందిన సీ షెల్ రెస్టారెంట్లపై కూడా అధికారులు దాడులు చేపట్టారు. మధ్యాహ్నం వరకు…
















