Akkineni Nagarjuna: మరోసారి గెస్ట్ రోల్‌లో కనిపించనున్న నాగ్.. ఈసారి చిన్నకొడుకుతో!
ప్రస్తుతం అక్కినేని నాగార్జున హీరో పాత్రలకంటే గెస్ట్ రోల్స్ చేసేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. రణ్‌బీర కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన నాగ్.. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కుబేర’ సినిమాలోనూ అతిథి పాత్రలోనే కనిపించనున్నాడు. ఇక…
IPL Final 2025: అత్యధిక వ్యూస్‌తో రికార్డులు తిరగరాసిన ఐపీఎల్ 2025 ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2025) పలు రికార్డులు తిరగరాసింది. T20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న మ్యాచుగా RCB vs PBKS మధ్య సాగిన ఐపీఎల్ ఫైనల్(IPL Final 2025) మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌కు TV, డిజిటల్ ప్లాట్‌పామ్స్‌లో…
New Trailer: భయానక విరాటపాలెం చుట్టూ కథ.. ఆసక్తి రేపుతున్న కొత్త సిరీస్ ట్రైలర్
ఇన్ఫ్లుయెన్సర్ అభిజ్ఞ ఉత్తలూరు (Abhignya Vuthaluru) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’(Viraatapalem: pc Meena Reporting). రెక్కీ, వధువు లాంటి సినిమాలను తెరకెక్కించిన కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జూన్ 27…
kubera: ‘కుబేర’ టికెట్ ధరల పెంపు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేరా’ (Kubera). శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు…
Pawan Kalyan: సముద్రఖనితో పవన్ సినిమా!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్న పవన్.. ప్రస్తుతం సుజీత్ తెరకెక్కిస్తున్న‘ఓజీ’ (OG) మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. త్వరలోనే ఆ చిత్రం…
Manchu Vishnu: హీరోలున్న ఆ గ్రూప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా విష్ణు జాతీయ మీడియాతో మాట్లాడారు. అయితే టాలీవుడ్లో హీరోలంతా ఉన్న ఓ…
Ghaati: ప్రమోషన్స్ ఊసే లేదుగా.. ‘ఘాటి’ విడుదల మళ్లీ వాయిదా పడుతుందా?
సొట్టబుగ్గల సుందరి అనుష్క శెట్టి(Anushka Shetty), డైరెక్టర్ క్రిష్(Krish) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఘాటి(Ghaati)’. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అనుష్క మరోసారి లేడీఓరియెంట్‌గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఘాటి’ గ్లింప్స్(Glimpse)…
Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి…
Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు.. క్షేమంగా స్వదేశానికి భారత విద్యార్థులు
ఇరాన్ మిలటరీ బేస్ క్యాంపులు(Military base camps), చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్(Israel) భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులతో టెహ్రాన్‌లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్(Iran)లో 600 మంది మృతి…
















