Kubera Collections: ‘కుబేర’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ ఈ నెల 20న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా బిచ్చగాడిగా ధనుష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో టాలీవుడ్…
Fit India Couple: రకుల్ ప్రీత్ సింగ్ జంటకు ‘ఫిట్ ఇండియా కపుల్’ అవార్డు
ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day, June 21) సందర్భంగా ‘Fit India Couple’ అవార్డు లభించింది. ఈ ప్రత్యేకమైన రోజున ఇటువంటి గుర్తింపు పొందడం పట్ల రకుల్…
Pawan Kalyan: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ పార్ట్ 1 రిలీజ్ డేట్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ మూవీని జులై…
Ram Charan: పులి పిల్లకు రామ్ చరణ్ కూతురి పేరు
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) ఓ పులి పిల్లకు తన కూతురి పేరు పెట్టింది. ఇందుకు సంబంధించి ఎక్స్లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. శుక్రవారం తన కూతురు క్లీంకార పుట్టినరోజు (klin kaara) సందర్భంగా…
Naga chaitanya: నాగచైతన్య 25వ సినిమా ఆ దర్శకుడితోనే!
నాగచైతన్య (Naga chaitanya) ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! చైతూకు ఇది 24వ సినిమా. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే చైతన్య ఈ…
కెనరా బ్యాంక్ కీలక నిర్ణయం: మినిమం బ్యాలెన్స్ జరిమానాలకు గుడ్‌బై!
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ పొదుపు ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఇకపై ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా జరిమానాలు విధించబోమని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రేపు అనగా జూన్ 1, 2025 నుంచి అమల్లోకి…
8 vasanthalu review: ‘8 వసంతాలు’ మూవీ ఎలా ఉందంటే?
మ్యాడ్తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar) తోపాటు హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘8 వసంతాలు’ (8 vasanthalu). ‘మధురం’ షార్ట్ఫిల్మ్తో ఆకట్టుకున్న ఫణీంద్ర నరిశెట్టి దర్శకుడు. భారీ చిత్రాలు నిర్మించే…
Air India: ఎయిరిండియాలో ఏమవుతోంది?.. 8 విమాన సర్వీసులు రద్దు
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక వెలుగుచూశాయి. మరోవైపు, నిర్వహణ సమస్యలూ సంస్థను వెంటాడుతున్నాయి. ఫలితంగా ఈ…
Janvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ.. లండన్ వెళ్లినా దొరికిపోయారుగా!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janvi Kapoor) తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా(Shikhar Pahariya)తో కలిసి లండన్(London)లో పర్యటిస్తోంది. ఇటీవల సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో, ఆ సమయాన్ని ఆమె తన ప్రియుడితో గడుపుతున్నట్లు…
















