Jana Nayagan: విజయ్ బర్త్‌డే స్పెషల్ ‘జన నాయగన్’ ఫస్ట్ రోర్ చూశారా? 

కోలీవుడ్‌ నటుడు దళపతి విజయ్‌ (Vijay) హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan). పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇకపై పూర్థిస్థాయి రాజకీయాలపై దృష్టిసారించనున్న విజయ్‌…

Dail 112: అత్యవసర ఫిర్యాదు చేయాలా.. అయితే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి

అత్యవసర ఫిర్యాదుల(Emergency complaints)కు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్‌ ఉండాలని కేంద్ర సర్కార్(Central Govt) నిర్ణయించింది. ఇక మీదట అత్యవసర సేవలకు డయల్‌ 100 కాకుండా 112 నెంబర్‌కు కాల్‌ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్‌ని ప్రభుత్వం విడుదల చేసింది.…

Kannappa Prerelease Event: డబ్బుకు ప్రాధాన్యమిస్తూ గౌరవించే వ్యక్తి మోహన్‌బాబు: బ్రహ్మానందం

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప(Kannappa)’ చిత్రం జూన్ 27వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘కన్నప్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్(Kannappa Prerelease Event) శనివారం రాత్రి హైదరాబాద్ ఫిలీంనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి…

BRS MLA కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెదిరింపుల కేసులో బెయిల్ మంజూరు

హుజూరాబాద్ నియోజకవర్గ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy)కి ఊరట లభించింది. ఒక క్వారీ(Quarry) యజమానిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు న్యాయస్థానం శనివారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసులు ఆయన రిమాండ్(Remand) కోరగా, కోర్టు దానిని…

Kannappa Making Video: ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో మీరూ చూసేయండి..

మంచి విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ కన్నప్ప(Kannappa). పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), మోహన్‌లాల్‌ (Mohanlal), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)…

IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. స్కోరు ఎంతంటే?

లీడ్స్(Leads) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి టెస్టు(First Test) తొలి ఇన్నింగ్స్‌లో భారత్(Team India) 471 పరుగులకు ఆలౌట్ అయింది. 359/3 పరుగులతో శనివారం రెండోరోజు ఆటను ఆరంభించిన భారత్ లంచ్ సమయానికి 454/7 వికెట్లతో నిలిచింది. ఆ తర్వాత కాసేపటికే…

Hit: The Third Case: నాని ‘హిట్-3’ మూవీ టీమ్‌కు నోటీసులు.. ఎందుకో తెలుసా?

నేచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) కాంబో వచ్చిన చిత్రం హిట్: ది థర్డ్ కేస్(Hit: The Third Case). క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్‌గా థియేటర్లలో ఆడియన్స్‌తో విజిల్స్ కొట్టించిన ఈ మూవీకి చిక్కొచ్చిపడింది. హిట్-3 కథను…

Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో జెండా పాతేదెవరు? ఉపఎన్నికపై ప్రధాన పార్టీల ఫోకస్

తెలంగాణలో మరో ఉప ఎన్నిక(Bypoll) రాబోతోంది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gipinath) అకాల మరణంతో ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో భాగ్యనగరంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పటికే అధికార…

Rashmika Mandanna: కుబేరపై రష్మిక పోస్ట్.. ఏమందంటే?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ (Dhanush), నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’ (Kubera). తెలుగు, తమిళ, హిందో భాషల్లో శుక్రవారం (ఈ నెల 20న) విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో రష్మిక (Rashmika) హీరోయిన్గా…

Jobs: డిగ్రీ పాసైన వారికి అదిరే గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండా నాబార్డులో జాబ్స్

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)( NABARD) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూన్…