Tollywood: ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో భారీ మైథలాజికల్ మూవీ?

ఎన్టీఆర్(Jr.NTR) అభిమానులకు అదిరిపోయే న్యూస్. యంగ్ టైగర్ తన తర్వాతి సినిమా ఎవరితో చేయబోతున్నారనేదానిపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో తారక్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్(Allu Arjun) కోసం ఓ అద్భుతమైన…

Civil Registration System: దేశంలో అమ్మాయిలు తగ్గిపోతున్నారు..

దేశంలో లింగనిష్పత్తి(Sex ratio), జనాబాకు సంబంధించిన వివరాలను భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం విడుదల చేసింది. తాజా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక (Civil Registration System Report) 2022, జనన గణాంకాలలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రతి 1,000 పురుషుల…

Kaleshwaram Commission: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ బాస్

కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణల అంశం తుదిదశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై చివరగా BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(Ex Cm KCR)ను ఇవాళ (జూన్ 11) కమిషన్ విచారించనుంది. ఇప్పటికే కేసీఆర్‌కు విచారణకు ఉదయం…

Balakrishna: బాలకృష్ణ బర్త్​డే.. ప్రముఖుల విషెస్​ 

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు విషెస్​ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్​ కల్యాణ్​, నారా లోకేశ్​, కల్యాణ్​ రామ్​ ఇలా పలువురు ఆయనకు విషెస్​ తెలుపుతూ పోస్టులు పెట్టారు.…

Nicholas Pooran: పూరన్ సంచలన నిర్ణయం.. 29 ఏళ్లకే రిటైర్మెంట్

కరీబియన్ విధ్వంసక వీరుడు నికోలస్ పూరన్ (Nicholas Pooran) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ప్రకటించేశాడు. ఇన్స్టాగ్రామ్లో వేదికగా పోస్ట్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. ఇది ఎంతో కఠిన నిర్ణయమని, అన్నీ…

Money: రూ. 1 లక్ష పెడితే ఏకంగా రూ. 80 కోట్లు.. ఆశ్చర్యంగా ఉందా? నిజమే గురూ..

ఊహించని అదృష్టం తలుపు తడితే ఆ సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తాజాగా అలాంటి ఓ అదృష్టం.. కాదు కాదు అంతకుమించి.. ఓ కుటుంబం తలుపుతట్టింది. 34 ఏళ్ల క్రితం పెట్టిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు…

Payanam: డ్రామా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా షురూ

రోటి కపడా రొమాన్స్‌ మూవీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుప్రజ్ (Supraj) హీరోగా, జనక అయితే గనక సినిమాతో ఆకట్టుకున్న సంగీర్తన విపిన్ (Sangeerthana Vipin) కలిసి నటిస్తున్న కొత్త చిత్రం పనులు ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. చందురామ్ దర్శకుడిగా…

కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్తను హత్య చేయించిన భార్య

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ (indoor) నుంచి మేఘాలయాకు హనీమూన్ కు వెళ్లిన జంట అదృశ్యం కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను హనీమూన్ లో ఉండగానే భార్య, మరో ముగ్గురితో కలిసి చంపి లోయలో పడేసినట్లు తేలింది. హనీమూన్‌ కోసం…

Train Accident: రద్దీ రైలులోనుంచి జారిపడి ఐదుగురు మృతి.. ముంబైలో ఘోరం

మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్‌ రైలులో నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం…

Lakshman Tekumudi: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న ‘బ్రో’

రిలీజైన కొత్త సినిమాల‌కు భిన్న రీతిలో ‘బ్రో’ అంటూ తనదైన ప్రాస‌ల‌తో రివ్యూలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు యూట్యూబర్ ల‌క్ష్మ‌ణ్ టేకుముడి (Lakshman Tekumudi). ఓ వైపు జబర్దస్త్లో కనిపిస్తూనే సినిమాల్లో బిజీగా మారాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా అవకాశం దక్కించుకున్నాడు.…