Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి

ప్రముఖ సింగర్‌ మంగ్లీ (Singer Mangli) వేడుకగా చేసుకున్న బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. తన పుట్టినరోజు సందర్భంగా మంగ్లీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని ఓ రిసార్టులో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు మంగళవారం రాత్రి…

KCR: ముగిసిన కేసీఆర్ విచారణ.. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!

మాజీ సీఎం కేసీఆర్(KCR)పై కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు. కమిషన్‌ మొత్తం 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు…

KCR: కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్‌.. ప్రశ్నిస్తున్న పీసీ ఘోష్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) బుధవారం కాళేశ్వరం కమిషన్‌ (Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్ తాజాగా కేసీఆర్ను విచారిస్తోంది.…

kubera: రష్మిక ఆడిపాడిన ‘పీపీపీ డుమ్ డుమ్’ వీడియో సాంగ్ వచ్చేసింది..

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో స్టార్ హీరోలు ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) కలిసి నటించిన చిత్రం ‘కుబేర’ (kubera). రష్మిక మందాన (Rashmika Mandanna) హీరోయిన్. ఈ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాను జూన్‌ 20న విడుదల చేయనున్నారు.…

Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ‘సితారే జమీన్‌ పర్‌’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న మూవీ ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). మానసిన దివ్యాంగులతో స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఆర్‌.ఎస్‌ ప్రసన్న తెరకెక్కించారు. జూన్‌ 20న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ను తాజాగా…

AS Ravikumar: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. డైరెక్టర్ మృతి

టాలీవుడ్ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ (AS Ravikumar) చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలో మృతిచెందారు. గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ సినిమాతో రవి కుమార్ దర్శకుడిగా పరిచయమ్యారు. ఆ తర్వాత బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి దుర్గా తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’…

Market Updates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పుత్తడి ధరలు

కొనుగోలుదారులకు బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి. గత మూడు రోజులు తగ్గుతూ వచ్చిన పుత్తడి రేట్లు ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు కంగు తిన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిమాణాలతో బంగారం ధరల్లో రోజు రోజుకీ మార్పులు…

SSMB29: కోలీవుడ్ స్టార్‌కు జక్కన్న మూవీలో క్రేజీ ఆఫర్.. కానీ!

మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి(Mahesh Babu-SS Rajamouli) కాంబోలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ SSMB 29. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అడ్వెంచర్ థ్రిల్లర్(Adventure thriller) నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో ఇప్పటికే పలువురు టాలీవుడ్,…

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఈ నెంబర్ చూస్తే షాకవుతారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిటై ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఓజీ మూవీ షూటింగ్‌…

WTC Final 2025: నేటి నుంచి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌(WTC Final 2025)కు రంగం సిద్ధమైంది. ఇవాళ ఇంగ్లండ్‌లోని క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్(Lords) మైదానంలో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా(South Africa vs Australia) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3…