Kubera: 20న ప్రేక్షకుల ముందుకు ‘కుబేర’.. డబ్బింగ్ పూర్తి చేసిన నాగ్

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), తమిళ్ స్టార్ నటుడు ధనుష్(Dhanush) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. ఈ చిత్రంలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్(DCP) మ్యూజిక్…

Re-Releases Effect: కొత్త సినిమాలపై రీరిలీజ్‌ల ఎఫెక్ట్.. భారీ నష్టపోతున్న మేకర్స్!

తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)లో ఇటీవల కాలంలో ఓల్డ్ చిత్రాల రీరిలీజ్ ట్రెండ్(Rerelease trend) నడుస్తోంది. ఇది ఆయా సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే వీటి ప్రభావం కొత్తగా విడుదలయ్యే మూవీలపై పడుతోందని పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు…

సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్న హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా?

టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో సీనియర్ నటిగా కొనసాగుతున్న నటి ఆమని(Amani) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె తెలుగు, తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది ఆధారాభిమానాలను సొంతం…

Akhil-Zainab Reception: గ్రాండ్‌గా అఖిల్-జైనాబ్ రిసెప్షన్

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) రెండో కుమారుడు, టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్-జైనాబ్ రవడ్జీ(Akhil-Zainab Ravadji)ల పెళ్లి రిసెప్షన్(Reception) గ్రాండ్‌గా జరిగింది. ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడిస్‌(Annapurna Studies)లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు(Film & Political Celebrities) భారీగా…

Gautam: ‘సోలో బాయ్’గా బిగ్‌బాస్ ఫేమ్.. గౌతమ్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

బిగ్‌బాస్(Biggboss) షోతో పాపులర్ అయిన నటుడు గౌతమ్ కృష్ణ(Gautam Krishna) తాజా చిత్రం ‘సోలో బాయ్(Solo Boy)’తో హీరోగా రెండో మూవీలో ఎంట్రీ ఇస్తున్నాడు. డైరెక్టర్ నవీన్ కుమార్(Naveen Kumar) దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్(Satish Kumar)…

Thug Life Collections: బాక్సాఫీస్ వద్ద కమల్‌కు షాక్.. ‘థగ్‌లైఫ్’ కలెక్షన్స్ డల్!

ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), సీనియర్ నటి త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్(Thug Life)’. AM మణిరత్నం(Director Mani ratnam) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మరో స్టార్ హీరో శింబు(Simbu) ఓ కీలక…

US Politics: ట్రంప్ వర్సెస్ మస్క్.. అమెరికాలో కొత్త పార్టీ వస్తుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య మాటల యుద్ధం రచ్చకెక్కింది. ట్రంప్ సంతకం చేసిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు(Big Beautiful Bill)’ను మస్క్ నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్…

TG Cabinate: క్యాబినెట్‌లోకి కొత్తగా ముగ్గరికి ఛాన్స్.. కాసేపట్లో మంత్రులుగా ప్రమాణం

కొంతకాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(TG Cabinet Expansion)పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్తగా ముగ్గురికి క్యాబినెట్‌లో చోటు కల్పించింది. ఈ మేరకు వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy), వాకిటి శ్రీహరి(Vakiti Srihari), అడ్లూరి లక్షణ్‌(Adluri Lakshman)లకు మంత్రులుగా ప్రమోషన్ దక్కింది. ముఖ్యంగా తొలిసారి…

Ghaati: జులై 11న థియేటర్లలోకి ‘ఘాటి’.. ప్రమోషన్స్‌కు అనుష్క డుమ్మా!

‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty). టాలీవుడ్‌(Tollywood)లో ‘వేదం’, మిర్చి, రుద్రమదేవి, పంచాక్షరి, బాహుబలి(Bahubali) వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత అనుష్క సినిమాలు…

Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

జూబ్లీహిల్స్ నియోజకవర్గ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(62) కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత నాలుగు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 గంటలకు కన్నుమూశారు. ఇటీవల ఆయనకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో…