స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Mana Enadu : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు (Telangana Local Body Elections 2024) ఎప్పుడన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సర్పంచుల, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసి వారి స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.…
Formula E Case: కేటీఆర్‌కు హైకోర్టు బిగ్ రిలీఫ్.. ఈనెల 30వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం
ఫార్ములా-ఈ కార్ రేసు కేసు((Formula E Race Case)లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు భారీ ఊరట లభించింది. పది రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు(TG Highcourt) ఆదేశాలు జారీ చేసింది. ACB తన దర్యాప్తును కొనసాగించవచ్చని…
ఫార్ములా-ఈ రేసు వ్యవహారం.. రూ.600 కోట్లకు కేటీఆర్ ఒప్పందం: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రస్తుతం ఫార్ములా-ఈ కారు (Hyderabad Formula E Race) రేసు వ్యవహారం కాక రేపుతోంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన…
ఏసీబీ కేసు పెట్టారు.. కానీ అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు?: కేటీఆర్ లాయర్
హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేస్ (Hyderabad Formula E Race) వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ (KTR ACB Case) హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ…
ఫార్ములా-ఈ రేస్ కేసులో అణాపైసా అవినీతి లేదు : కేటీఆర్
Mana Enadu : ఫార్ములా ఈ-రేసు వ్యవహారం(Formula E Race Case)లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్…
కేటీఆర్ కు బిగుస్తున్న ఉచ్చు.. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుపై సిట్
Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Case News) చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా -ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక…
Formula E Race Case: రేవంత్ నిజంగా మగాడే అయితే అసెంబ్లీలో చర్చ పెట్టాలి: కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్(Formula E Race) వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత BRS ప్రభుత్వం, తనపై అనేక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి KTRపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ…
BIG BREAKING: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి KTRపై కేసు నమోదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాన్-బెయిలబుల్ సెక్షన్లైన 13 (1) A, 13 (2) పీసీ…
Vijay: అంబేద్కర్ అంటే అమిత్ షాకు గిట్టదు.. హీరో విజయ్ కౌంటర్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్(Ambedkar)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడుతున్న విపక్షాలు గురువారం పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగాయి. పట్టణాలు, గ్రామాల్లోనూ ప్రతిపక్షాలు, కులసంఘాలు…
Parliament: పార్లమెంట్ వద్ద ఆందోళన.. ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు
పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అయితే అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన…















