AP 10th Annual Exams: ఆల్ ది బెస్ట్.. నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

ఇంటర్ పరీక్షలు(Inter Exmas) ముగిశాయి. ఇక నేటి నుంచి ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షలు(10th Class Annual Exams) ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ నేటి నుంచి ఈనెలాఖరు…