Inter Exams: నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. 1,532 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు(Intermediate exams) షురూ కానున్నాయి. ఇవాళ్టి నుంచి (మార్చి 5) ఈ నెల 25వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, గురువారం ఇంటర్ సెంకడియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఉదయం…