Chocolates: చాక్లెట్స్.. తియ్యని వేడుక వెనక అసలు కథ ఇదే!

ManaEnadu: మంచి జరిగితే నోరు తీపి చేసుకోవాలనుకుంటారు. అందుకే బర్త్‌డే రోజు చాలామంది చాక్లెట్స్(Chocolates) పంచుతారు. పైగా చాక్లెట్స్‌ను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే వారు చిన్నపిల్లలు కాదన్న విషయాన్ని మర్చిపోయి మరీ వాటిని తింటుంటారు. అందుకే చాలా మంది…