వైరా జలాశయం కింద రైతులకు గుడ్​ న్యూస్​

మన ఈనాడు: వైరా జలాశయం కింద కాలువల ఆధునీకరణ చేసేందుకు సర్కారు సిద్దం అయింది. పదేళ్లుగా ఎదురుగా చూస్తున్న రైతంగానికి గుడ్​ న్యూస్​. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పనులకు నిధులు త్వరలోనే…