Alia Bhatt: ఆలియా అరుదైన ఘనత.. అత్యంత ప్రభావవంతమైన నటిగా గుర్తింపు!

ఆలియా భట్(Alia Bhatt).. RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారింది. అందం, అద్భుత నటనతో బాలీవుడ్‌(Bollywood)లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఆలియా మరో అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నటీమణుల లిస్టులో రెండో ప్లేస్…