బీజేపీ తొలి లిస్టు ఇదే..!

దేశంలో మ‌రోసారి అధికారం ద‌క్కించుకునేందుకు.. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించేందుకు భార‌తీయ జ‌నతా పార్టీ కేంద్ర అధిష్టానం చ‌క‌చ‌కా పావులు క‌దుపుతోంది. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దాదాపు 360కి పైగా స్థానాలు బీజేపీ ద‌క్కించుకునే అవ‌కాశ‌ముద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ అవ‌కాశాన్ని వాడుకునేందుకు…