Arogyasree Smart Cards: కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులతో ఉచిత వైద్యం

మన ఈనాడు: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19 నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభ‌ం అయింది. కార్డుల పంపిణీ పాటు ఆరోగ్యశ్రీ ప‌రిధి పెంచారు. వీటి సౌక‌ర్యాల‌పై విస్తృతంగా ప్రచారం చేయ‌నుంది. ఒక్కో అసెంబ్లీ పరిధిలోని ఏదేసి గ్రామాల్లో ఆరోగ్యశ్రీ…