బాబు కోసం..IT ఉద్యోగులు అరెస్టు

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్​లో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేసేందుకు సిద్దం అయ్యారు. ఈక్రమంలోనే హైట్​క్​సీటీ సైబర్​ టవర్స్​ వద్ద పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు. చంద్రబాబు మద్దతుగా వస్తున్న ఐటీ ఉద్యోగులను హైదరాబాద్​ పోలీసులు అదుపులోకి…