Chandrababu | బాబు బెయిల్‌, కస్టడీపై విచారణ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌…