AP Skill Case: హైకోర్టుకు చంద్రబాబు… బెయిల్‌పై విచారణ వాయిదా

మన ఈనాడు: AP హైకోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్‌పై మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో మెడికల్ గ్రౌండ్స్‌పై నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు బయట ఉన్నారు. నవంబర్ 28 న…