AP Govt: కరెంట్ బిల్ కట్టడం ఇకపై చాలా ఈజీ.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి!

ఏపీ సర్కార్(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు పౌర సేవల(Civil Services)ను వాట్సాప్, ఆన్‌లైన్(Online) ద్వారా అందిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరో కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు కరెంట్ బిల్లుల్ని(Electricity Bills) చాలా ఈజీగా…

Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం

ఏపీ(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవుల(Nominated posts) కోలాహలం నెలకొంది. ఇటీవల వివిధ జిల్లాల్లోని 47 మార్కెట్ యార్డులకు ఛైర్మన్ల(Chairmans of Market Yards)ను నియమించి విషయం తెలిసింది. ఇందులో రిజర్వేషన్‌ కేటగిరీల(Reservation categories)ను పరిగణలోకి తీసుకుని, మహిళలకు కూడా ప్రాధాన్యమిస్తూ ఈ…

AP Budget: ఈసారి పూర్తి పద్దు.. వచ్చే నెల 24 నుంచి AP బడ్జెట్ సెషన్స్

AP ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల(Budget Sessions)కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1 కేంద్రం తన వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. ఇందులో రాష్ట్రానికి వచ్చే నిధులు అంచనా వేసుకొని రాష్ట్ర బడ్జెట్‌కు సిద్ధం చేయబోతోంది కూటమి సర్కార్(Alliance Govt). ఈ మేరకు ఆయా…

Free Bus Scheme: ఏపీలో మహిళలకు తీపికబురు.. త్వరలోనే ఫ్రీ బస్ స్కీం అమలు

ఏపీ(Andhra Prdesh)లో మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల హామీల్లో ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం స్కీము(Free bus travel scheme)ను సంక్రాంతి తర్వాత అమలు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) వెల్లడించారు.…

DeepTech Conclave: నాలెడ్జ్ హబ్‌గా ఏపీ.. నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్‌లో చంద్రబాబు

ఏపీని నాలెడ్జ్ హబ్‌(AP Knowledge Hub)గా మారుస్తామని CM చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయంలో టెక్నాలజీ(Technology) ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. IT గురించి ఎవరు మాట్లాడినా హైటెక్ సిటీ(High Tech City)ని ప్రస్తావించకుండా ఉండలేరన్నారు. ఇఫ్పుడు డీప్ టెక్నాలజీ(DeepTech) సరికొత్త ఆవిష్కరణ కానుందని…