Breaking : వైజాగ్​లో MRO దారుణ హత్య

మన ఈనాడు: విశాఖపట్నం జిల్లాలో దారుణం ఘటన జరిగింది. కొమ్మాది మండల MRO రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా దాడి చేసి చంపారు. గుర్తు తెలియని మనుషులు చరణ్ క్యాసిల్‌లో ఉంటున్న రమణయ్య ఇంట్లోకి…