ప‌వ‌న్ పోటీ అక్క‌డి నుంచే.. సీట్లు ఖ‌రారు!

విజ‌య‌వాడ‌: రానున్న‌ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీతో క‌లిసే పోటీకి వెళ్ల‌నున్న‌ట్లు జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లె తేల్చి చెప్పారు. కుదిరితే భాజ‌పాను సైతం క‌లుపుకోనున్న‌ట్లు తెలిపారు. అయితే 125 అసెంబ్లీ స్థానాల‌కు గానూ 25 స్థానాలు, 25 పార్ల‌మెంట్ స్థానాల్లో…