జ‌గ‌న్‌పై రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  హైద‌రాబాద్‌: ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై భాజ‌పా నేత‌, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కుట్ర‌పూరితంగానే సీనియ‌ర్ నేత చంద్ర‌బాబు నాయుడిని అరెస్టు చేశార‌న్న ఆయ‌న 2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌చ్చితంగా తెదేపా, జ‌న‌సేన స‌ర్కారు ఏర్ప‌డుతుంద‌న్నారు. జ‌గ‌న్ ఏం…