Ayushman Bharat: గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. 70ఏళ్లు పైబడిన వారికీ రూ.5లక్షల బీమా

ManaEnadu:మీ ఇంట్లో వృద్ధులున్నారా? వారికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? అయితే మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70ఏళ్లు పైబడిన వారికి వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన…