‘మా ప్రాణాలు తీశాకే.. కూల్చివేయాలి’.. హైడ్రాపై బండి సంజయ్ కామెంట్స్

Mana Enadu : హైడ్రా (Hydra).. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరి గుండెల్లో హైడ్రా హడల్ పుట్టిస్తోంది. లేక్ వ్యూ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఈ పేర్లు వింటుంటే…