Chengicharla: ఆడబిడ్డలపై దాడులు చేసినా..పోలీసులు పట్టించుకోవడం లేదు: బండి సంజయ్​

చెంగిచర్ల ఘటనలో గాయపడిన మహిళా కుటుంభాలను కరీంనగర్​ ఎంపీ, భారతీయ జనతాపార్టీ నాయకుడు బండి సంజయ్​ బుధవారం పరామర్శించారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి నాలుగు రోజులు గడుస్తున్న నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్​ పర్యటన…