అమ్మవారి శోభాయాత్రతో పులకరించిన మోస్రా

మన ఈనాడు: మోస్రా@ 51శక్తిపీఠాలు..అంబారాన్నింటిన శోభాయాత్ర నిజామాబాద్​ జిల్లా మోస్రా గ్రామంలో ఈసారి దేవినవరత్రి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాభవాని యువజన సంఘం 25ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తుంది. దీంతో దుర్గామాత అమ్మవారు ప్రపంచంలో భక్తులకు దర్శనమిచ్చే 51రుపాల విగ్రహాలను…