Gautam Gambhir: ఓవల్ పిచ్ క్యురేటర్‌తో గంభీర్ వాగ్వాదం.. కారణమేంటంటే?

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌(Head coach Gautam Gambhir)కు, సీనియర్ క్యురేటర్ లీ ఫార్టిస్(Lee Fortis) మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం ఓవల్(Oval Ground) క్రికెట్ స్టేడియంలోని పిచ్ విషయంలో జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్…

Acia Cup-2025: ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే

క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీ రాబోతుంది. ఆసియా కప్ (Acia Cup-2025) ఈ ఏడాది 17వ ఎడిషన్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. T20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ…

India vs Bangladesh: రోహిత్, కోహ్లీ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. భారత్-బంగ్లా సిరీస్ వాయిదా

భారత క్రికెట్ జట్టు(Team India) బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఆగస్టు 2025లో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు వాయిదా(Postpone) వేస్తూ రెండు దేశాల…

Dileep Doshi: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత

టీమ్ఇండియా(Team India) మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ దిలీప్ దోషి(Dileep Doshi, 77) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన లండన్‌(London)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు…

Womens ODI WC-2025 Schedule: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఐసీసీ ఈవెంట్(ICC Event) రాబోతోంది. భారత్(India), శ్రీలంక(Srilanka) సంయుక్త వేదికగా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్(ICC Womens ODI World Cup -2025) జరగనుంది. ఈ మేరకు సోమవారం ఐసీసీ షెడ్యూల్‌(ICC Schedule)ను రిలీజ్ చేసింది.…

Asia Cup 2025: ఆసియా కప్‌లో టీమిండియా ఆడదు.. తెల్చిచెప్పిన బీసీసీఐ!

ఆసియా కప్‌లో (Asia Cup) టీమిండియా ఇకపై ఆడబోదంటూ బీసీసీఐ (BCCI)తేల్చి చెప్పింది. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్ల నుంచి తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. వచ్చే…

India Tour of England: వచ్చే నెల 6న ఇంగ్లండ్‌కు టీమ్ఇండియా?

ఇంగ్లండ్(England) గడ్డపై జరగబోయే కీలక టెస్ట్ సిరీస్(Test Series) కోసం BCCI ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. కొందరు ఆటగాళ్లను ముందుగానే అక్కడికి పంపుతోంది. ఈ మేరకు టీమ్ఇండియా(Team India) హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), కొందరు ఆటగాళ్లతో కూడిన…

IPL 2025: ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. వారి ప్లేస్‌లో కొత్త ప్లేయర్లకు ఛాన్స్

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL-2025) సీజన్‌ను BCCI ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ పంజాబ్‌లోని ధర్మశాలలో PBKS VS DC మధ్య జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో యుద్ధ సైరన్(War Siren) మోగడంతో…

IPL 2025: అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ రీస్టార్ట్ ఎప్పుడంటే?

పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌(Pakistan) ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతిదాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించినప్పటికీ.. భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్‌ (Pakistan) కోరడంతో అందుకు భారత్‌ అంగీకరించగా.. కాల్పుల…

IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్

ఐపీఎల్ (Indian Premier League) 2025లోని మిగిలిన మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. భారత్-పాకిస్థాన్(India-Pakistan War Crisis) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ…