Hardik Pandya Ruled Out: టీమిండియాకు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ నుంచి హార్దిక్ ఔట్

Hardik Pandya Ruled Out of World Cup: పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్…