Khammam|నామా కోసం బాబు.. ఖమ్మం ఎంపీ నామా రాజీనామా..?

ఖమ్మం(Khammam) రాజకీయాల్లో(Politics) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్‌ నేత నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao) బీజేపీలో(BJP) చేరతారనే ప్రచారం రెండు రోజులుగా విస్తృతంగా జరుగుతుంది. తెలంగాణ(Telangana) బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ నెల 22 న…