Telangana Elections 2023: ఆన్‌లైన్‌లోనూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయొచ్చు.. ఎలానో తెలుసా?

  తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు(నవంబర్‌ 3) విడుదల కానుంది. నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 10వరకు నామినేష్లనను ఆన్‌లైన్‌ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. SUVIDHA.ECI.GOV.IN ద్వారా నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం…