ఉప్పల్​ కమలం సీటు బేతికి ఖరారు.?!

మన ఈనాడు: ఉప్పల్​ కమలం సీటు బేతికి ఖరారు.?! రేపు మంత్రి కేటీఆర్​ ఉప్పల్​ నియోజకవర్గంలో మల్లాపూర్​లో జరిగే పర్యటన రోజే బీఆర్​ఎస్​కు బిగ్​షాక్​ తగలనుంది. బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి గులాబీ వీడి కమలం గూటికి చేరుబోతున్నారని సమాచారం…