Ts Elections: కాంగ్రెస్​లోకి DK, రాములమ్మ!

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు భారతీయ జనతా పార్టీకి వరుసగా ఊహించని షాక్​లు తగులుతున్నాయి. డీకే అరుణ, విజయశాంతి కూడా కమలం పార్టీ వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిద్దరు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా…