బేతి కారుతోనే.. ఉప్పల్​ గెలుపు బండారిదే!

మన ఈనాడు: కారు స్పీడ్​కు ప్రతిపక్షపార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు..మంత్రి కేటీఆర్​(KTR)వ్యూహాం ముందు ఎవరి ఎత్తుగడలు పనిచేయడం లేదు. అందుకు గ్రేటర్​ హైదరాబాద్​లోని ఉప్పల్​ నియోజకవర్గం చూస్తుంటే అర్థం అవుతుంది. RRR సినిమాను తలపించేలా ఎమ్మెల్యే పోటీదారులంతా ఒకేపార్టీలో బండారి గెలుపు…