ఉప్పల్​ BRS గెలుపుకు ‘బేతి’ బలం!

మన ఈనాడు:గ్రేటర్​లో ఉప్పల్​ రాజ‘కీ’యం గడియారంలో ‘ముళ్లు’లా మారుతోంది. సిట్టింగ్​ ఎమ్మెల్యేను కాదని ఓ మంత్రి తన ప్రధాన అనుచరుడి కోసం టిక్కెట్​ ఇప్పించుకున్నారు. దీనికోసం సిట్టింగ్​ ఎమ్మెల్యే పనితీరు బాగలేకపోవడంతోనే ఉప్పల్​ టిక్కెట్​ మార్చాల్సి వచ్చిందని గులాబీ అధిష్టానం నిర్ణయం…