Big Breaking: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

మన ఈనాడు: తెలంగాణలో  ఐటీ అధికారులు దూకుడు పెంచారు. నిన్నటి వరకు వరుసగా కాంగ్రెస్​ నేతలపై మాత్రమే ఐటి అధికారులు సోదాలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఐటి దాడులతో రాజకీయ నేతల్లో అలజడి రేపుతుంది. ఈక్రమంలో బీఆర్​ఎస్​నే బీజీపీ…