తండ్రి చేతిలో చిత్తు.. ఇప్పుడు కొడుకు చేతిలో..?

మన ఈనాడు:అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియ‌డ‌మే ఆల‌స్యం.. శాస‌న‌మండ‌లి, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు మ‌రోసారి రాష్ట్రంలో సెగ‌లు రేకెత్తిస్తున్నాయి. ఊహించిన ప‌రిణామాల న‌డుమ కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కారు ఇదే ఊపులో అన్ని ఎన్నిక‌ల‌ను గెలిచేందుకు ఓవైపు, ఎలాగైనా ప‌ట్టు నిల‌బెట్టుకోవాల‌ని భాజ‌పా, రాష్ట్రంలో…