సిట్టింగ్ ఎంపీల‌కు చెక్‌.. చ‌క్రం తిప్పుతున్న కేటీఆర్‌!

మ‌న ఈనాడు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి ఇంకా చ‌ల్లార‌నే లేదు.. గెలుపోట‌ముల‌పై గ్రామాల్లో చ‌ర్చ‌లింకా ఆగ‌నే లేదు.. కొత్త సెగ‌లు రేగుతున్నాయ్‌.. ప్ర‌ధాన పార్టీలు మ‌రోసారి పందెంకోళ్ల‌లా కాలు దువ్వుతున్నాయ్‌.. గెలిచినోళ్లు గెలుపు నిల‌బెట్టుకునేందుకు.. ఓడినోళ్లు ప‌రువు నిల‌బెట్టుకునేందుకూ శ‌త‌విధాలా…