Fatima Sana: సౌత్ సినిమాల్లో కాస్టింగ్ కౌచ్.. దంగల్ నటి సంచలన కామెంట్స్

‘దంగల్(Dangal)’ సినిమాలో తన ఉడుం పట్టుతో రింగులో ప్రత్యర్థిని గింగిరాలు తెప్పింది నటి ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh). బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖార్ నటించిన ‘దంగల్’ సినిమాలో గీతా ఫొగట్(Geeta Phoghat) క్యారెక్టర్ చేసింది ఫాతిమా. రెజ్లింగ్(Wrestling)…