మరికొద్ది గంటల్లో చర్లపల్లి రైల్వే టర్మినల్.. ప్రారంభానికి సిద్దంగా ఉంది.
రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ రైల్వే టర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.…
‘చర్లపల్లి టెర్మినల్’ తో.. నాగారం రూపు మారనుంది
Mana Enadu : విమానాశ్రయాన్ని తలపించేలా హైదరాబాద్ మహానగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం నగరంలో ఉన్న నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ భారం…







