ట్రాఫిక్ కష్టాలకు చెక్.. త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్

ManaEnadu:హైదరాబాద్‌ (Hyderabad) మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వారి వల్ల పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు, వారిని సులభతరంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు త్వరలో చర్లపల్లి రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. నగరంలో ఇప్పటికే ప్రజా రవాణా కోసం మూడు…