HMPV వైరస్ కరోనాలా ప్రమాదకరంగా మారుతుందా?

కరోనా, కొవిడ్‌-19 (Covid 19) పేర్లు వింటేనే వణుకు పడుతుంది ప్రపంచానికి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అక్కడి నుంచే మరో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతూ అందర్నీ కలవరపెడుతోంది. డ్రాగన్ దేశంలో…

భారత్‌లో 2 HMPV కేసులు.. ఇకనైనా మాస్కులు పెడ్డుకోండి బాసూ

చైనాలో హెచ్‌ఎంపీవీ (HMPV Virus) కలకలం సృష్టిస్తోన్న వేళ ప్రపంచదేశాలు భయంతో వణికిపోతున్నాయి. భారత్‌లోనూ ఆ వైరస్‌ అడుగుపెట్టింది. కర్ణాటకలో రెండు కేసులు వెలుగుచూసినట్లు ఐసీఎంఆర్ (ICME) వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్‌…

భారత్ లోకి ‘చైనా కొత్త వైరస్’.. బెంగళూరులో తొలి కేసు

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) భయం నుంచి ఇప్పటికీ కోలుకోకముందే మరో మహమ్మారి ఇప్పుడు కలకలం రేపుతోంది. చైనాలో మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (HMPV) వ్యాప్తి చెందుతున్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అయితే దీని వ్యాప్తి…