క‌మ్యూనిస్టులు క‌త్తి దూసేది వారితోనే?!

మ‌న ఈనాడుః తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారనున్నాయి..ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన రోజు నుంచి పోలీసుల త‌నిఖీల్లో రూ.కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న‌లు చూస్తున్నాం. తెలంగాణ వాదంతో అధికారంలోకి వ‌చ్చిన అప్ప‌టి తెలంగాణ రాష్ర్ట స‌మితి..ఇప్ప‌టి భార‌త రాష్ర్ట స‌మితి(BRS) సంక్షేమ…