CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎంతోపాటు డీప్యూటీ సీఎం.. ప్రధానితో మీటింగ్ షెడ్యూల్​ ఫిక్స్!

మన ఈనాడు:సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భేటీ కానున్నట్లు అధికారికంగా అందుతున్న సమాచారం. అనంతరం హైకమాండ్ పెద్దలతో సమావేశమై…