క‌రీంన‌గ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థికి పార్టీ షాక్‌..!

మన ఈనాడు:తెలంగాణలో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థి పురుమ‌ళ్ల శ్రీనివాస్ కు ఆ పార్టీ షాకిచ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో భార‌తీయ రాష్ట్ర స‌మితి అభ్య‌ర్థి గంగుల క‌మ‌లాక‌ర్ తో కుమ్మ‌క్కై పార్టీ ఓడిపోయేలా…