Congress:తెలంగాణ ఎన్నికలకు వైఎస్సార్టీపీ దూరం: షర్మిల సంచలన ప్రకటన

ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరంగా ఉంటుందని షర్మిల(YS SHARMILA) తెలిపారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ సర్కార్ పడిపోయే అంత ఛాన్స్ ఉందన్నారు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను చీలిస్తే మళ్లీ కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి అవుతారన్నారు. చీల్చొద్దని…