రేవంత్​రెడ్డి సంగతి చూస్తా..సింగిరెడ్డి సంచలన ఆరోపణలు

మన ఈనాడు: కాంగ్రెస్​పార్టీ కన్నతల్లి లాంటింది..మా అనుచరులు, కుటుంబసభ్యులతో చర్చించి భవిష్యత్​ కార్యచరణలు ప్రకటిస్తానని సింగిరెడ్డి సోమశేఖర్​రెడ్డి అన్నారు. రేవంత్​రెడ్డి టీంగా ఉంటూ పార్ట​ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశాం. రేవంత్​రెడ్డిని నమ్ముకుంటే ఉప్పల్​ టిక్కెట్​ ఇవ్వకుండా మొండిచేయి చూపించాడని…