‘కూలీ’ హంగామా.. ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, కంపెనీ ఉద్యోగులకు సెలవులు, ఉచిత టికెట్లు!
దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఇప్పుడు ఆగస్ట్ 14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ‘వార్ 2’ ఒకే రోజు ప్రేక్షకుల…
నలుపు రంగు డ్రెస్ వేసుకుంటే ఏమౌతోందో చెప్పిన శ్రుతి హాసన్..
సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన స్టైల్‌తో ఎంతో మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది అందాలా భామ శ్రుతి హాసన్(Shruti Haasan). కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. ఆమె తన టాలెంట్‌తోనే గుర్తింపు…
Lokesh Kanagaraj: ఆమిర్ ఖాన్‌తో బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్.. వెల్లడించిన లోకేశ్ కనకరాజ్
రజినీకాంత్‌తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే లోకేశ్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో…
Coolie: కూలీ’లో ఆమిర్ ఖాన్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్చల్!
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth ) నటిస్తున్న 171వ చిత్రం ‘కూలీ’(Coolie) ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటిసారి తలైవా లోకేష్ కాంబినేషన్ రావడంతో…
Coolie: ‘కూలీ’ విడుదలకు ముందే రికార్డుల మోత
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కూలీ (Coolie) అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రజినీ 171 చిత్రంగా బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ (Sun Pictures)…











