లోక్‌సభ అభ్యర్థిగా టీచర్​ శైలజా

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వామపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే తమకు పట్టు ఉన్న కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీసీఐ) పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే నలుగరు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.…