Custard Apple: సీతాఫలం షుగర్ పేషంట్స్ తినొచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Mana Enadu: సీతాఫలం(Custard Apple) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలం(Winter Season) ప్రారంభమైందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సీతాఫలం. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సీతాఫలాలు కనిపిస్తుంటాయి. వెరీ టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్‌(Fruit)ని తినేందుకు ప్రతి…