David Warner: వార్నర్‌కు స్పెషల్ గిఫ్ట్‌గా పంపనున్న జక్కన్న.. ఇంతకీ ఏంటో తెలుసా?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner).. IPLలో సన్‌రైజర్స్‌కు ఆడి, మనోళ్లకు బాగా దగ్గరయ్యాడు. అదే సమయంలో తెలుగు సినిమా సాంగ్స్, డైలాగ్స్‌పై ఆయన చేసిన రీల్స్(Reels), వీడియోలతో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి(Bahubali)’ సినిమాపై ఆయన…
David Warner: వార్నర్ భాయ్ వచ్చేశాడు.. నేడే ‘రాబిన్‌హుడ్’ ప్రీరిలీజ్ ఈవెంట్
డేవిడ్ వార్నర్(David Warner).. తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొన్ని సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. వార్నర్ నాయకత్వంలోనే 2016లో SRH ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమా పాటలు,…
గెస్ట్ రోల్‌లో డేవిడ్ బాయ్.. ‘రాబిన్‌హుడ్’లో వార్నర్ పాత్రపై ఫ్యాన్స్ ఆసక్తి
డేవిడ్ వార్నర్(David Warner).. ఈ పేరు తెలియని భారత అభిమానులుండరు. తన ఫించ్ హిట్టింగ్‌తోనూ, IPLలో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు కెప్టెన్‌గానూ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. పేరుకు ఆస్ట్రేలియన్ అయినా తెలుగు ప్రజల ఆదరణ పొందడంలో ఏమాత్రం తగ్గలేదు. పైగా…









